గుడ్డుపై కొంతమందికి అపోహలు
కొందరు గుడ్డులో పసుపు భాగాన్ని తినరు
గుండెపోటు వస్తుందని భయపడతారు
పచ్చసొనలో 185 గ్రాముల మంచి కొలెస్ట్రాల్
పచ్చసొనలో చాలా పోషకాలు
విటమిన్ ఎ, డి, ఈ, కె, B12 ఒమేగా-3 కొవ్వులు
పచ్చసొనలో ఐరన్, రైబోఫ్లావిన్ కూడా ఎక్కువ