ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి జుట్టు సమస్యలన్నింటినీ దూరం చేస్తాయి
ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టుకు పలు పోషకాలు అందుతాయి
కురులు పొడిబారకుండా ఉంచుతుంది
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యలు, ఫోలికల్స్ నుండి ఉపశమనం కలిగిస్తాయి
జుట్టుకు తేమను అందించడంలో సహాయపడుతుంది. కురులు రాలడాన్ని కూడా అరికడుతుంది
ఇందులోని ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలను దూరం చేస్తాయి