హిందువులు పవిత్రంగా పూజించే అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి నర్మదానది
నర్మదా నది పడమర నుంచి తూర్పుదిశగా ప్రయాణం సాగిస్తాయి
భారత దేశములో రిఫ్ట్ లోయ వెంట తలకిందులుగా ప్రవహించే ఏకైక నది నర్మదా నది
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఎత్తౖన కొండలతో అరణ్య సౌందర్యంతో కనులు విందు చేసే అమర్ కంటక్ నర్మదా నది జన్మస్థానం
నర్మదా నది భారత దేశంలో మధ్యగా ప్రవహిస్తూ.. ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా ఖ్యాతిగాంచింది
రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉంది. అందుకనే నర్మదానది తూర్పు నుండి పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది
నర్మదా నది యొక్క రివర్స్ ప్రవాహం గురించి పురాణాలలో చాలా కథలున్నాయి
సోనభద్రను నర్మద వివాహం చేసుకోవాలని ఉంది. కానీ సోనభద్ర నర్మద స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడు
దీంతో కోపోద్రిక్తురాలైన నర్మదా తన జీవితాంతం కన్యగా ఉండే వ్యతిరేక దిశలో ప్రవహించాలని నిర్ణయించుకుంది
మనం భౌగోళిక స్థానాన్ని కూడా పరిశీలిస్తే నర్మదా నది ఒక నిర్దిష్ట సమయంలో సోనభద్ర నది నుండి విడిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది