కీబోర్డులపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు..?

మొదట కీ బోర్డును ఎవరు తయారు చేశారు..?

1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ కీబోర్డుకు రూపకల్పన

వరుస క్రమంలో అక్షరాలు ఉంటే ఇబ్బంది అవుతుందని గుర్తించారు

తక్కువగా ఉపయోగపడే అక్షరాలను పైన, కింది వరుసలో ఉంచారు