తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు

మధ్యభాగంలో  సరస్వతీదేవి  ఉంటుంది.

విష్ణువు, సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారు

తమలపాకు కుడి భాగంలో భూదేవి ఉంటుంది

లక్ష్మీదేవి తమలపాకు చివర ఉంటుంది

శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు

పార్వతీదేవి, మాంగల్య దేవి తమలపాకులోని ఎడమవైపున ఉంటారు

  జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్య భాగంలో ఉంటుంది

తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు