ఐస్‌ క్రీం తిన్న తర్వాత బ్రెయిన్‌ ఫ్రీజ్‌

ఐస్‌ క్రీం తిన్న తర్వాత నరాలలో నొప్పి

సెరిబల్‌ ధమనులలో రక్త ప్రవాహం అధికం

వేడి నీళ్లతో పుక్కిలిస్తే ఉపశమనం

మైగ్రేన్‌ ఉన్నవారు ఐస్‌ క్రీంకి దూరంగా ఉంటే మేలు