పండు కోయగానే రంగు మారుతున్నాయా? ఇలా చేయండి
యాపిల్ పండు కోసినప్పుడు రంగు మారితే కుళాయి కింద నీటి మధ్యలో ఉంచి కంట్ చేయండి
పండ్లు కట్ చేయగానే బ్రౌన్ రంగులోకి మారొద్దు అంటే కోసిన వెంటనే అల్లం రసం ద్రావణం వేసి ఓ ప్లేటులో వేయాలి
అల్లంలో ఉండే సెట్రిక్ యాసిడ్ కారణంగా పండ్లు రంగు మారకుండా చేస్తుంది
వంకాయలను కోసేటప్పుడు ముక్కల్ని ఉప్పు నీటితో వేస్తే రంగు మారవు
పండ్లు కోసిన తర్వాత ఉప్పు నీటితో రెండు నిమిషాలు ఉంచి తీస్తే రంగు మారవు
గ్లాసులో నిమ్మరసం వేసిన నీటిలో ముక్కలు వేస్తే రంగు మారవు