ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక బడ్జెట్

కరోనా కారణంగా కుదేలైన అన్ని రంగాలు

కేంద్ర ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు 

తగ్గిన ఆదాయం.. పెరిగిన ఖర్చులు

తాత్కాలిక  కోవిడ్ -19 సెస్  లేదా సంపద పన్ను

ఆర్ధిక మంత్రి  దృష్టి పెట్టే అంశాలు ఏంటి.?