వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తెల్లటి కోట్లు ధరిస్తారు

ఆ తెలుపు రంగు కోట్‌ను ఎందుకు ధరిస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా

ఈ తెల్లటి కోట్‌ ధరించడం రోగులు, వైద్యుల భద్రతకు సంబంధించినది

నివేదికల ప్రకారం పరిశీలిస్తే.. కోటు తెల్లగా ఉండటం వల్ల మనుషులకు ఇన్ఫెక్షన్‌ అనేది సంక్రమించుకుండా ఉంటుంది

అలాగే తెల్లటి కోటుపై రక్తం, రసాయనాలు పడినట్లయితే వాటి గుర్తులు సులభంగా కనిపిస్తాయి

రక్తం లేదా మరేదైనా రసాయనం జాడ ఉంటే దానిని మార్చవచ్చు

ఈ విధంగా రోగి నుండి వైద్యులకు, ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది