మహిళలు ఉన్నఫలగాబరువు పెరిగిపోతుంటారు.ఆ బరువుకు అంతూ పంతూ కూడా ఉండదు.
దీనికి గల కారణాలు ఏమిటి.? అనేది ఆలోచిస్తే.. చాలా కారణాలే ఉన్నాయి.
రుతివిత(మెనోపాజ్), ఆకలి పెరగడం వంటి అంశాలు..బరువు పెరగడానికి మహిళల ఆకృతిపై పని చేస్తాయి.
ఒత్తిడీ కూడా ఒక కారణమే. పెరిగిన బరువును మనం ఆపటం చాలా కష్టమే..
ఈ కారణం చేత బరువు పెంచే విధానం అనేది స్త్రీ యొక్క శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది.
మగువలలో బరువు పెరగటానికి గల కారణాలలో గర్భం కూడా ఒక ముఖ్య కారణం.
ఈ దశలో క్యాలోరీలను అందించే ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పటికీ.,గర్భదశలో బరువు పెరగటం అనివార్యం.
ఇలాంటీ పరిస్థితిలో అవసరమైన మేరకే 300 క్యాలోరీల్డు ఆహారం మాత్రమే తీసుకోవాలి.