పెద్ద పెద్ద భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక పెద్ద పరదాలాంటి వస్త్రంతో కప్పుతారు

Construction Cloth (8)

ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా

Construction Cloth (7)

చాలా మంది కార్మికులు ఎత్తైన భవనాల నిర్మాణంలో నిమగ్నమైనప్పుడు వారు ఎత్తు నుంచి కిందికి చూసినప్పుడు భయాందోళనకి గురవుతారు

Construction Cloth (6)

ఈ భయం నుంచి తప్పించుకోవడానికి ఈ పరదాలని వాడుతారని చెబుతున్నారు

Construction Cloth (5)

ఆకుపచ్చ కర్టెన్లు కప్పడం వల్ల కార్మికుల దృష్టి ఎత్తు, లోతులపై ఉండకుండా ఉంటుంది

Construction Cloth (4)

భవన నిర్మాణాల సమయంలో వచ్చే దుమ్ము, ధూలి వల్ల అటుగా వెళ్లే బాటసారులు ఇబ్బంది పడకూడదని ఇవి వాడుతారు

Construction Cloth (2)

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆకుపచ్చ కర్టెన్లు మాత్రమే ఉపయోగిస్తారు. మిగతా కర్టెన్లని ఎందుకు ఉపయోగించరని

Construction Cloth (3)

మిగిలిన రంగులతో పోలిస్తే ఆకుపచ్చ రంగు చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది

Construction Cloth (8)

రాత్రి సమయంలో కొంచెం వెలుతురు ఉన్నప్పటికీ ఆకుపచ్చ రంగు వస్త్రం వేగంగా ప్రతిబింబిస్తుంది 

Construction Cloth (7)

ఈ కారణాల వల్ల భవనం నిర్మాణ సమయంలో ఆకుపచ్చ కర్టెన్లని ఎక్కువగా వాడుతారు

Construction Cloth (6)