భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం
సనాతన ధర్మంలో తులసి మహిమ అపారమని నమ్మకం
తీర్థంలో తులసి ఆకులను ఎందుకు వేస్తారంటే
హిందూ ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత
తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణువు లక్ష్మీ దేవిలు కొలువు
రాగి లేదా ఇత్తడి పాత్రలో నీటిని తీసుకుని గంగాజలం, తులసి దళాన్ని జోడిస్తే అమృతం వలె పవిత్రం అని విశ్వాసం
పంచామృతంలో కూడా తులసి దళాన్నివేస్తారు
పూజా పాత్ర, ప్రసాదంలో తులసి దళానికి ప్రత్యేక స్థానం
హిందూమతంలో తులసికి తల్లి హోదా