ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఎక్కడ ఉన్న అదృష్టమే..
మధురంగా మాట్లాడే స్త్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అష్టఐశ్వర్యాలు ఉంటాయంట..
పెద్దవారిని గౌరవించే స్త్రీల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయంట..
ఏ స్తీ అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉంటుందో, అలాంటి వారు అదృష్టవంతులంట.
ఏ సమయసందర్భంలోనైనా సహనం పాటిచే స్త్రీలు, జీవితంలో ఎప్పుడూ విఫలం కారంట.
ఏ వ్యక్తి జీవితంలోనైనా ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న మహిళ ఉంటే, అతని విధి మారుతుంది.
స్త్రీలకు ధైర్యసాహసాలు ఉంటే ఇంట్లోని వ్యక్తులు ఎన్నో కష్టాల్ని అధిగమిస్తారు.
ఆ కారణంగానే స్త్రీలోని ధైర్యం పురుషుడిని ఆకర్షిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు.ఇలాంటి మహిళలు వల్ల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయి.
ఇంకా ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీ పరిష్కరించగలదు. అలాంటి లక్షణాలు ఉన్న వారు అదృష్టవంతులంట.