ఇప్పటి జనరేషన్ లో ప్రేమ( లవ్ ) ఫ్యాషన్ అయిపోయింది.
తాము ఎదుటివారిని నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అనే క్లారిటీ వారికే తెలియాలి.
అయితే పురుషులు - స్త్రీ వీరిలో ఎవరు త్వరగా ప్రేమలో పడతారు అంటే..?
మహిళలు పురుషుల్లో ఎవరు తొందరగా ప్రేమలో పడతారంటే పురుషులే అని నొక్కి చెబుతున్నాయి సర్వేలు.
పురుషులు మొదటిచూపులోనే ప్రేమించడం అనే విషయాన్ని చాలా తొందరగా అంగీకరిస్తారు.
కానీ అమ్మాయిలు అలా కాదు. వారు అంత తొందరగా అబ్బాయిలను అంగీకరించలేరు..,
భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు చేసుకుని నిర్ణయించుకున్న తరువాత.,
అన్ని రకాలుగా అలోచించి , ఫైనాన్సియల్ గా చెక్ చేసుకొని కానీ అమ్మాయిలు ప్రేమకు ఓకే చెప్పడం లేదట.