చైనాలోని వూహాన్‌ పర్యటించేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో బృందం

వూహాన్‌లో వైద్యులతో మాట్లాడుతున్న డబ్ల్యూహెచ్‌వో బృందం

కరోనాపై వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్న డబ్ల్యూహెచ్‌వో

కరోనా మూలాలను వెలికి తీసేందుకు ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్‌వో పరిశీలన

కరోనా గురించి అధికారులతో సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో బృందం

కరోనా వ్యాప్తిపై ఆస్పత్రి వర్గాలతో తెలుసుకుంటున్న  శాస్త్రవేత్తలు

 కరోనా వ్యాప్తిపై ఆరా తీస్తున్న బృందం సభ్యులు