వైరల్‌ అవుతోన్న సమాచారం ఎవరు రూపొందించారు.?

సదరు  వార్తకు  సోర్స్‌  ఏంటి.?

వైరల్‌ అవుతోన్న వార్త మీకు ఎవరి నుంచి వచ్చింది.?

ఆ సమాచారాన్ని మీరెందుకు షేర్‌ చేస్తున్నారు.?

సదరు వార్త ఎప్పుడు  పబ్లిష్‌ అయ్యింది.?