కిసాన్‌ క్రెడిట్‌ కార్డు వ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తులు తీసుకోవచ్చు

కిసాన్‌ కార్డుపై రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు

ఇతరుల భూమిని సాగు చేసే రైతు కూడా కార్డు పొందవచ్చు

కనీసం వయసు 18, గరిష్ఠంగా 75 ఏళ్లు ఉండాలి

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాలేదు

కార్డు పొందాలంటే pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి  కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తు చేసుకోవాలి.