టీ 20 టాప్ 5 బ్యాటర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం
మొదటి స్థానంలో 853 పాయింట్లతో పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు
ఇండియన్ సెన్సేషన్ సూర్య కుమార్ యాదవ్ 838 పాయింట్లతో రెండవ స్థానం దక్కించుకున్నాడు
ఆ తరువాత మూడవ స్థానంలో 838 పాయింట్లతో బాబర్ ఉన్నాడు
777 పాయింట్ తో ఐడెన్ మార్క్రమ్ నాలుగో స్థానంలో నిలిచాడు
ఐదవ స్థానంలో 760 పాయింట్లతో కీపర్-బ్యాటర్ టర్ డెవాన్ కాన్వే ఉన్నాడు