గొడుగు లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దంటున్న వైద్యులు
వేడి నుంచి కాపాడడానికి ఏ రంగు గొడుగు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసా
వేసవిలో చల్లగా ఉండాలంటే లేత రంగు దుస్తులు ధరించాలి. గొడుగు విషయంలో మాత్రం పూర్తి విరుద్ధం
ముదురు రంగులో ఉన్న గొడుగు ఎండనుంచి రక్షణ ఇస్తుంది.
ఎండలో నల్లటి గొడుగును ఉపయోగించడం ఉత్తమంటున్న నిపుణుల సూచన