Worlds Tallest Vishnu Statue (1)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు భగవానుడి విగ్రహం ఇండోనేషియాలో ఉంది. ఎన్నో కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి విష్ణు భగవంతుడి విగ్రహాన్ని నిర్మించారు

Worlds Tallest Vishnu Statue (2)

ఈ విగ్రహం దాదాపు 122 అడుగుల ఎత్తు.. 64 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అంతేకాదు.. ఈ విగ్రహాన్ని రాగి, ఇత్తడితో  దాదాపు 24 సంవత్సరాలు కస్టపడి నిర్మించారు

Worlds Tallest Vishnu Statue (3)

బాలీ ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కదా ఉంది

Worlds Tallest Vishnu Statue (4)

1979లో ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్పా సుమన్ నువర్తా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడట

ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. సుధీర్ఘ కాలం ప్రణాళిక చేసి.. అందుకు కాస్త డబ్బు పొగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించారు

2007, 2013 మధ్య కొంత డబ్బు కొరత ఏర్పడింది. దీంతో విగ్రహ తయారీ నిలిచిపోయింది.  అంతేకాకుండా.. విగ్రహా నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు

అయితే పర్యాటకం, ఆదాయం గురించి వారికి వివరించిన తర్వాత వారు నిరసన ముగించారు. దీంతో విగ్రహ తయారీ మళ్లీ ప్రారంభమైంది

2018లో పూర్తిగా విగ్రహం సిద్దమైంది. అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహా విష్ణువు విగ్రహాన్ని సందర్శించారు

విష్ణు మూర్తి విగ్రహాన్ని నిర్మించిన బప్పా నుమాన్ భారతదేశంలో కూడా గౌరవించబడ్డారు

మన దేశ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ అత్యున్నత పౌర సన్మానాలలో ఒకటైన పద్మ శ్రీతో సత్కరించారు