వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఈజీగా తెలుసుకోలేరు

 కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

 ప్రొఫైట్‌ ఫొటో కనిపించదు

లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే

 వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో  గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు

వాట్సాప్‌ కాల్‌ కనెక్ట్‌ కాదు

 మెసేజులు పంపినప్పుడు డబుల్‌ టిక్‌ కనిపించదు