వాట్సాప్ ఓపెన్ చేసి కుడివైపు పైనున్న ఆప్షన్లలోకి వెళ్లాలి.

అందులో పేమెంట్లను ఎంచుకుని పేమెంట్స్ మెథడ్స్‌ కిందనున్న బ్యాంకు అకౌంట్‌ను క్లిక్ చేయాలి

అందులో కనిపించే బ్యాంకు ఖాతాలను ఎంచుకోవాలి

ఆ తర్వాత వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ను క్లిక్‌ చేయాలి

యూపీఐ పిన్‌ని నమోదు చేసి, మీ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.