వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త

త్వరలో మీరు WhatsAppలో 2 GB వరకు ఫైల్‌లను పంపవచ్చు

ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే యూజర్లకు ఎంతో మేలు

కొత్త అప్‌డేట్‌లో ఫైల్‌లను పంపే పరిమితి త్వరలో ప్రకటన రానుంది

ప్రస్తుతం 100 MB వరకు ఉన్న ఫైల్‌లను మాత్రమే పంపవచ్చు

అంటే వాట్సాప్ ద్వారా అధిక రిజల్యూషన్ వీడియోలు, పెద్ద ఫైల్‌లను సులభంగా షేర్ చేయవచ్చు