వాట్సాప్‌ నుంచి మరో అద్భుతమైన ఫీచర్‌ రాబోతోంది

ఒకేసారి మూడు డివైజ్‌లలో వాట్సాప్‌ వాడే సౌకర్యం

త్వరలో రెండు ఫోన్‌లలో ఒకే సింగిల్‌ వాట్సాప్‌ వాడే అకాశం

Android వెర్షన్‌ 2.22.15.1ను వాట్సాప్‌ బీటాలో గుర్తించారు

వాట్సాప్‌ అకౌంట్లలో రెండవ మొబైల్‌ లింక్‌ కూడా చేసుకోవచ్చు