వ్యాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..నిబంధనల ఉల్లంఘనపై చర్యలు

నవంబర్‌ 2021లో 17.5 లక్షలకుపైగా వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌

అసభ్యకరమైన పోస్టులు, ఇతర కంటెంట్లపై ఫిర్యాదుతో వాట్సాప్ ఈ నిర్ణయం

భారత్‌  ఖాతాలను +91 ఫోన్‌ నెంబర్‌తో ఉన్న ఖాతాల తొలగింపు

గత ఏడాది అక్టోబర్ నెలలో 20 లక్షల అకౌంట్ల బ్యాన్‌, దేశ వ్యాప్తంగా 40 కోట్లకుపైగా వాట్సాప్‌ అకౌంట్లు