వాట్సాప్‌లో అందుబాటులోకి 4 కొత్త ఫీచర్లు
కమ్యూనిటీస్‌తో వేర్వేరు గ్రూప్‌లపై ఒకే వేదీకపై తీసుకురావచ్చు
గ్రూప్ సభ్యుల సంఖ్యను 1024కి పెంచారు
గ్రూప్ సభ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు వాట్సాప్ పోల్
గ్రూప్ వీడియో కాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనవచ్చు