ఫోన్ లేకపోయినా డెస్క్ టాప్‌లో వాట్సప్‌కు లాగ్ ఇన్.. లాగ్ అవుట్ అయ్యే ఫీచర్
ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో వారి అకౌంట్‌కు లాగిన్ అయ్యేలా వాట్సప్ మల్టీ డివైస్ ఫీచర్
వాట్సప్ వెబ్‌లో వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ చేసుకునే ఫీచర్
వీడియోలు పంపేందుకు మ్యూట్ చేయడానికి వీలుగా ఫీచర్
ఏదైనా కాంటాక్ట్/గ్రూప్ ఛాట్ మీ లిస్ట్‌లో కనిపించొద్దు అనుకుంటే 'రీడ్ లేటర్' ఫీచర్
మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్‌లో పేస్ట్ చేసుకునేందుకు వీలుగా పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్