శరీరంలోని ప్రధాన అవయవాలలో గుండె ఒకటి
ఇది ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని జీవక్రియలన్ని సక్రమంగా జరుగుతాయి
ఆరోగ్యవంతమైన గుండె కోసం ఈ సూత్రాలు పాటిస్తే చాలు
ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం
ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు సాధారణ బీపీని కలిగి ఉండాలి
రాత్రిపూట నిద్ర పట్టకపోతే పాలు తాగడం లాంటి హోమ్ రెమిడీస్ పాటించాలి
ప్రతిరోజు 2 పండ్లు, 3 కూరగాయలను డైట్ లో చేర్చుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చు
మనిషి యాక్టివ్‌గా ఉన్నప్పుడు శరీరంలో అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది