క్రెడిట్ కార్డు బిల్లు పే చెయ్యడం ఆలస్యం చేస్తే .. ఆలస్య రుసుము, వడ్డీ అదనంగా చెల్లించాలి

60 రోజులు దాటిన తర్వాత కూడా  బిల్లు కట్టకపోతే వడ్డీ రేటు మరింత అధికం

క్రెడిట్ స్కోర్‌పై ఏడేళ్లు ఎఫెక్ట్ , రివార్డు పాయింట్లు కూడా కోల్పోతారు.

క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా 180 రోజులు దాటితే ఆ అకౌంట్ ను మొండి బకాయి కిందకు జమ