రాత్రి సమయంలో  ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా..?

రాత్రిళ్లు తేలికగా జీర్ణమయ్యే ఫ్రూట్స్ తినడం మంచిది.

కీరదోస శరీర జీవక్రియలను వేగవంతం చేస్తాయి..

అరటిపండు ,యాపిల్ ,దానిమ్మ ,ద్రాక్ష ,స్ట్రాబెర్రీ కలిపితింటే శరీరానికి సరిపడా బలం వస్తుంది .. మరియు నిద్ర బాగా పడుతుంది .

ప్రోటీన్ లు అధికంగా ఉండే పీనట్ బటర్ టోస్ట్ తింటే మంచిది అని డాక్టర్స్ సలహా..