శీతాకాలంలో పప్పులు, బీన్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది

కాయధాన్యాలు, చిక్కుళ్ళలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది

పీచు, విటమిన్లు, మినరల్స్, ఐరన్, యాంటీఆక్సిడెంట్ గుణాలు కంది పప్పులో ఉంటాయి

ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది

చలికాలంలో పచ్చి బఠానీలు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు అయితే ఇది ఆరోగ్యానికి కూడా ప్రత్యేకమైంది

శనగ పప్పు ప్రోటీన్‌కి మంచి మూలం. పప్పులో ఫైబర్ లక్షణాలు అధికంగా ఉంటాయి

పప్పుదినుసులలో రాజ్మా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది

ఇది బరువును నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది