ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో హిల్ స్టేషన్ ముస్సోరిని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అంటారు

 పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రిలకు ముస్సోరి గేట్వే

 జ్వాలా దేవి, నాగ దేవత, భాద్రాజ్ ఆలయాలు ముస్సోరిలో పాపులర్​ టెంపుల్స్

 గన్ హిల్, లాల్ తిబ్బా, నాగ తిబ్బా కొండలు ప్రత్యేకం

ముస్సోరిలో లాల్ తిబ్బా కొండ మీద 1967లో ఈ కొండ మీద జపాన్​కు చెందిన టెలీస్కోప్ ఒకటి ఏర్పాటు చేశారు

 ముస్సోరి టూరిస్ట్​ ప్లేస్​ మాత్రమే కాకుండా ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్​కి కూడా చాలా ఫేమస

ఇక్కడ క్లిక్ చేయండి..