నివేదికల ప్రకారం.. అమమ్మాయిలు కళ్లతో మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతారు.కళ్లలోకి చూస్తూ మాట్లాడే అబ్బాయిలు ఎంతో నిజాయితీగా..
ఆత్మవిశ్వాసంతో ఉంటారని అందుకే అలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు. నేలవైపు చూస్తూ మాట్లాడటం... లేదా
చుట్టు పక్కల చూస్తూ మాట్లాడేవారిని అస్సలు ఇష్టపడరు.ప్రతి విషయాన్ని జడ్జ్ చేసే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు.
నేటి కాలంలో అబ్బాయిలు అమ్మాయిలను జడ్జ్ చేయకూడదు.అలాగే వారికి రూల్స్ పెట్టడం, చేసే ప్రతి పనికి అద్దు చెప్పే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు..
అబ్బాయిల మాట తీరును ప్రవర్తనను చూసి,అమ్మాయిల ఉద్దేశ్యం మారుతుంది.అమ్మాయిలు సర్‌పైజ్‌లను.. ఆశ్చర్యాలను ఎక్కువగా ఇష్టపడతారు.
కానీ ఈ విషయాలను వారు ఎప్పటికీ బయటపెట్టరు.ప్రతి అమ్మాయి సర్ ఫైజ్ లను ఇష్టపడుతుంది.
అమ్మాయిలతో ఎక్కువగా బాండింగ్ ఏర్పడాలంటే వారికి ఎప్పటికప్పుడూ చిన్న చిన్న సర్ ఫైజెస్ ఇస్తుండాలి.సంతోషంగా... జాయ్ ఫుల్ గా ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు..
ఎప్పుడూ విచారంగా.. తమ కష్టాలను చెప్పుకుంటూ ఉండే అబ్బాయిలను ఇష్టపడరు.ఒకవేళ మీరు మీ సమస్యలను కూడా ఎక్కువగా అమ్మాయిల ముందు చెప్పుకుంటే
వెంటనే మీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఎప్పుడూ ఫన్నీగా జోక్స్ చేస్తూ , సంతోషంగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు.