కొంతమంది గొర్లకు దెబ్బలు తగిలినా, ఫంగస్ వంటి ఇన్ ఫెక్షన్లు వచ్చినా గోర్లపై తెల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంది

కొంతమందిలో జింక్, కాల్షియం లోపం ఉన్నా గోర్లమీద మచ్చలు ఏర్పడతాయి

అప్పుడు జింక్, కాల్షియం అధికంగా ఉన్న ఆహారపదార్ధాలు తీసుకుంటే మచ్చలు తగ్గుతాయి

కొంతమందిలో గోర్లమీద ఇలా మచ్చలు కనిపిస్తే.. దానికి కారణం గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ అని నిపుణులు అంటున్నారు

నోటి దుర్వాసన, న్యూమోనియా, సోరియాసిస్ వంటి వ్యాధులకు గుర్తు ఈ గోర్లమీద మచ్చలని వైద్యులు సూచిస్తున్నారు

గోర్లుమీద తెలుపు మచ్చలు కనిపిస్తే అజీర్ణము, ఇతర అనారోగ్య లోపాలు సహా అనేక వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఒకొక్కసారి గోర్ల మీద మచ్చలు ప్రోటీన్ లోపంవలన కూడా ఏర్పడతాయి

ఇలా గోర్ల మీద మచ్చలు పెద్దగా.. ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు