పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి

వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

అలాగే అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి

వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చు

ఈ నలుపు రంగు విత్తనాలు ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు

ఈ విత్తనాలు ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది

దీని వినియోగం వల్ల జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది