కొబ్బరి నీరు శక్తినివ్వటానికి మంత్రం జలంలా పనిచేస్తుంది. కొబ్బరి శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది

జుట్టుకు కొబ్బరి నూనె మాత్రమే కాదు కొబ్బరి పాలు కూడా మంచి సంరక్షణకారి

జుట్టుని తేమను అలాగే ఉంచడానికి తరచుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు

ఉదయం బద్దకంగా , శక్తి హీనంగా ఉన్నప్పుడు కొబ్బరి మంచి సహాయకారిగా పనిచేస్తుంది

కొబ్బరిలోని ఎలక్ట్రోలైట్స్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మనస్సు , శరీరాన్ని పునరుజ్జీవనం చేయడంలో సహాయపడతాయి

కొబ్బరి నీరు అత్యంత సహజమైన టోనర్‌గా పరిగణించబడుతుంది

కొబ్బరిని అందం కోసం బాహ్యంగా వినియోగించడమే కాదు.. తగిన మోతాదులో ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది

కొబ్బరిలో ఉన్న సైటోకినిన్స్ చర్మంలోని వృధ్యాప్యపు ఛాయలను నెమ్మదిస్తాయి