కంటి చుక్కలు వేసుకునే సమయంలో ఈ తప్పులు చేయకండి..

కంటి చుక్కలను ఉపయోగించే ముందు చేతులు బాగా కడగాలి.

బాటిల్‌ని ఓపెన్ చేసిన తేదీని వ్రాయండి. ఓపెన్ చేసిన తర్వాత నెల కంటే ఎక్కువ ఉపయోగించవద్దు

డ్రాప్స్ వేసుకున్న తర్వాత 10 సెకన్లు కళ్ళు మూసుకోవాలి.

ఒక్కసారి ఒక్క చుక్క మాత్రమే వేసుకోండి.. ఎక్కువ వేసుకుంటే కళ్లు తిరుగుతాయి.

ఒక్కసారి డ్రాప్స్ వేసుకున్న తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇవ్వాలి