బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి ? దీని లక్షణాలు ఏంటి.

-  what is the black fungal infection

1. మ్యూకోర్‏మైకోసిస్‏గా పిలిచే బ్లాక్ ఫంగస్.. మ్యూకోర్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. 2.  కుళ్లిన పండ్లు, కూరగాయలలో, నేల, చెట్లు, కుళ్లిన సేంద్రియ పదార్థాలలో ఉంటుంది. 3. ఇమ్యునటీ కోసం స్టెరాయిడ్స్ వాడిన వారికి ఇది వస్తుంది.

-  what is the black fungal infection

1. రక్తం వాంతులు చేసుకుంటారు. 2. నొప్పి, కళ్ళు, ముక్కు చుట్టూ ఎర్రగా మారుతుంది. 3. కళ్లు, ముక్కు దగ్గరి చర్మం నల్లగా మారిపోతుంది. 4. ఒక వైపు ముఖం వాపుకు గురవుతుంది. 5. సడెన్‏గా చూపు కోల్పోతారు. 6. శ్వాస  తీసుకోవడంలో ఇబ్బంది. 7. ఒక వస్తువు రెండుగా కనిపించడం.. బ్లర్‏గా కనిపిస్తాయి.

లక్షణాలు... 

1. దుమ్ము దూళి ఉన్న ప్రాంతాల్లోకి, బయటకు వెళితే మాస్క్ ధరించాలి. 2. శరీరం మొత్తం కప్పి ఉంచే పొడవాటి దుస్తులు ధరించాలి. 3. చేతులకు గ్లౌవ్స్, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి. 4. ఎప్పుడూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 5. చేతులు శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలి. 6. ఇమ్యునిటీ పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

రక్షణ చర్యలు..