నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఆహారంలో తీసుకుంటే బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
ఈ రెండు సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి
ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మనలను రక్షిస్తాయి, ఫ్లూ, జలుబు వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి
నిమ్మలోని కరిగే ఫైబర్స్, పెక్టిన్ జీర్ణక్రియ, మలబద్ధకం నివారణలో సహాయపడుతుంది
అధిక పెక్టిన్ ఉన్న నిమ్మకాయ గోరువెచ్చని నీరు, తేనెతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు
నిమ్మకాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు అవి ఫ్రీ రెడికల్స్ నుండి రక్షిస్తాయి
నిమ్మకాయలోని అధిక విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కాల్స్జెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది
నిమ్మకాయలో సిట్రేట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది