బ్యాంకుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటే పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే

 క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇది ఉండాల్సిందే

డీమ్యాట్ అకౌంట్ తెరవాలన్నా పాన్ తప్పనిసరి

హోటల్ లేదా రెస్టారెంట్‌లో బిల్లు పేమెంట్ రూ.50 వేలకుపైగా దాటి నగదు చెల్లింపులు నిర్వహిస్తే.. పాన్ కార్డు నెంబర్ చెప్పాల్సి ఉంటుంది

కంపెనీ డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి

ఒక రోజులో బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది

బ్యాంక్‌లో చెక్ ద్వారా లేదా నగదు రూపంలో ఒక రోజులో రూ.50 వేలకు పైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి

వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది