సపోటా చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ దీనిలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి

ససోట గింజల నుంచి బెరడు వరకు అన్ని కూడా పలు సమస్యలను దూరం చేసేందుకు ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు

సపోట బెరడు ఉడకబెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుంది

 సపోట గుజ్జును నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఇది వాపును కూడా నివారిస్తుంది

సపోట జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యను నివారిస్తుంది

సపోట జీవక్రియను మెరుగుపరిచి.. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది

కంటికి మేలు చేసే ‘విటమిన్ ఎ’ సపోటాలో పుష్కలంగా లభిస్తుంది

రోజూ సపోటా తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి కాలేయం దృఢంగా మారుతుంది