గులాబీలు మంచి సౌందర్య సాధనం. గులాబీలు చర్మానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు

గులాబీ రేకులతో చర్మం అలానే జుట్టు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు

జుట్టు పెరుగుదల కోసం గులాబీలను ఎలా వాడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం

గులాబీలు చర్మానికే కాకుండా జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తాయి

చుండ్రు వల్ల వచ్చే దురదను రోజ్ వాటర్ త్వరగా తగ్గించగలదు

తల స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి

ఈ నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఇది తలకు రక్త ప్రసరణను పెంచడమే కాకుండా జుట్టు తిరిగి పెరగడానికి కూడా సహాయపడుతుంది