రంగుల హోలీ.. భంగ్ తాగి జాలీ జాలీ.

హోలీ రోజున భంగ్ తాగడం స్పెషల్ ట్రెండ్

భంగ్ ప్రభావం ఎంత.., ఎలా ఉంటుందో తెలుసా..

డ్రై ఫ్రూట్స్‌తో నిండిన భంగ్‌ను జనం చాలా ఇష్టపడుతారు..

భంగ్ రుచిగా ఉంటుంది కాబట్టి మళ్లీ మళ్లీ తాగుతారు

భంగ్ తర్వాత శరీరం గాలిలో తేలినట్లుగా.. హాయిగా ఉంటుంది

MyHealth ప్రకారం.. భంగ్ వికారం, వాంతులను తగ్గిస్తుందట..

భంగ్.. పెయిన్ కిల్లర్‌గా కూడా ఉపయోగపడుతుందట

భంగ్ తాగిన తర్వాత మెదడుపై అధిక ప్రభావం ఉంటుంది

గర్బిణీలు, పాలిచ్చే తల్లులు గంజాయిని అస్సలు తీసుకోకూడదు

జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం చూపుతుంది

అధిక మోతాదులో తీసుకుంటే మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం