ఉప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ అనర్ధాలు తప్పవు
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీతోపాటు మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉంది
ఇది మధుమేహాన్ని, రక్తపోటును పెంచి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.
ఆరోగ్య సమస్యలు తలెత్తడంతోపాటు బరువు విపరీతంగా పెరుగుతారు
ఒక వ్యక్తి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియాన్ని మాత్రమే తీసుకోవాలి. అలానే ఆహారాన్ని వండుకోవడం మంచిది
ఉప్పుకు బదులుగా కొద్దిగా మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది