చీకట్లో శృంగారం చెయ్యడం వల్ల ఎం జరుగుతుంది..?
దంపతుల్లో చాలామంది శృంగారం సమయంలో లైట్లు బంద్ చేస్తారు.
ఒకవేళలైట్లు వేసివుంటే కళ్లు మూసుకుంటారు.
కానీ ఇలా చేయడం కరెక్టు కాదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.
ఇలా ఒకరినొకరు చూసుకోకుండా శృంగారంలో పాల్గొంటే రానురాను శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి శృంగారంలో పాల్గొనేటప్పుడు లైట్లు వేసుకుని..,
ఒకరినొకరు కళ్లల్లో కళ్లుపెట్టి చూసుకుంటే మంచి అనుభూతి కలుగుతుందంటున్నారు.
ఇలా శృంగారంలో ఒకరినొకరు తనివితీరా చూసుకోవడం వల్ల..
మనసులో ఆ జ్ఞాపకాలు మధుర సృతులుగా మిగిలిపోతాయని,
అవసరమైనప్పుడు ఆ స్మృతులను గుర్తుకు తెచ్చుకోగానే కోరికలు పురివిపుతాయని సూచిస్తున్నారు..