మ‌ర‌ణానికి 30 సెక‌న్ల ముందు ఏం జ‌రుగుతుంది.

జీవితానికి, మ‌ర‌ణానికి మ‌ధ్య చివ‌రి క్ష‌ణ‌లు ఎలా ఉంటాయ‌నే దానిపై కొన్నేళ్లుగా సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు కొన‌సాగిస్తున్నారు.

మ‌ర‌ణానికి 30 సెక‌న్ల ముందు ఏం జ‌రుగుతుంది.

మ‌ర‌ణానికి కొన్ని సెక‌న్ల ముందు ఒక వ్య‌క్తి ఎలా భావిస్తాడు.

మ‌ర‌ణానికి 30 సెక‌న్ల ముందు ఏం జ‌రుగుతుంది.

అనే దానిపై USలోని లూయిస్‌విల్లే యూనివ‌ర్మిటీ సైంటిస్టులు కొత్త విష‌యం క‌నుగొన్నారు.

మ‌ర‌ణానికి 30 సెక‌న్ల ముందు ఏం జ‌రుగుతుంది.

మ‌ర‌ణానికి 30 సెక‌న్ల ముందు, మెద‌డులో ప్ర‌కాశ‌వంత‌మైన కాంతిని గుర్తించారు.

మ‌ర‌ణానికి 30 సెక‌న్ల ముందు ఏం జ‌రుగుతుంది.

దీనికి లాస్ట్ రీకాల్ అని పేరు పెట్టారు. అదే జీవితంలో చివిరి జ్ఞాప‌కంగా తెలిపారు.