అమ్మాయిలకు రెడీ అవ్వడం చాలా ఇష్టం అందువలన వారు ఒంటరిగా ఉన్నప్పుడు..
రెడీ అవ్వడం గురించి, మెకప్ కిట్ చూసుకుంటూ ఉంటారంటా.
అమ్మాయిలంటేనే చాలా సెన్సిటివ్, కాబట్టి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి భవిష్యత్తు గురించి,
కాబోయే భర్త గురించి , తల్లిదండ్రుల గురించి ఆలోచింస్తూ కన్నీరు పెట్టుకుంటారంట
ఇక అన్నింటికంటే ముఖ్యమైనది నిద్ర. ఏ అమ్మాయికైనా నిద్రపోవడం చాలా ఇష్టం.
అందువలన ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా నిద్రపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంట.
చాలా మంది అమ్మాయిలు తినడానికి ప్రివరెన్స్ ఇస్తుంటారు. ఒంటరిగా ఉన్న మరికొంత మంది యువతులు తినడానికి సమయం కేటాయిస్తారంట.
ఇంట్లో ఎవరిలేని సమయంలో తనకు నచ్చిన ఐటం ప్రిపేర్ చేసుకోవడమో లేదా ఆర్డర్ పెట్టుకొని తినడం చేస్తుంటారంట.
మరికొంత మంది అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్‌కు కాల్ చేసి మాట్లాడుతుంటారంట.