శృంగార సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే, నిరాశే..

శృంగార సమయంలో దంపతులు తరచుగా చేసే 5 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడాలి. ఇది మీ శారీరక, భావోద్వేగ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

శృంగార సమయంలో కోపాన్ని దరి చేరనివ్వొద్దు. లేదంటే నిరాశ తప్పదు.

సెక్స్ చేయమని ఒత్తిడి చేయవద్దు. దీంతో భాగస్వామి మూడ్‌లో మార్పులు వస్తాయి. శృంగారానికి ముందు 10 నుంచి 15 నిమిషాలు భాగస్వామితో మనసువిప్పి మాట్లాడాలి.

మీ భాగస్వామి శరీరంపై కామెంట్లు చేయోద్దు. నగ్నంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు విపరీతమైన ప్రభావం చూపిస్తాయి.

గతాన్ని ఎప్పుడూ బయటపెట్టవద్దు. ఇలాంటివి భాగస్వామిని మూడ్ ఔట్ చేస్తుంటాయి.