శరీరంతో పాటు కంటి సంరక్షణ కూడా చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు కళ్ళ సమస్యలతో పోరాడుతుంటారు

కానీ ఈ సమస్యను చాలామంది విస్మరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికి కారణమవుతుంది

అటువంటి పరిస్థితిలో కొన్ని హోమ్ రెమిడిస్ ద్వారా కంటి చూపును ఆరోగ్యంగా ఉంచవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

నానబెట్టిన బాదంపప్పు తినండి నానబెట్టిన బాదంపప్పు తినడం కంటి చూపుకు చాలా మంచిది

బలహీనమైన కంటి చూపుతో బాధపడుతున్నవాళ్లు నానబెట్టిన ఎండుద్రాక్ష, అత్తి పండ్లను తీసుకోవచ్చు

బాదం, సోపు గింజలు, చక్కెర మెత్తగా పొడిలా చేసి రాత్రి పడుకునేముందు ఒక చెంచా పొడిని పాలలో కలిపి తీసుకోవాలి

నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి కళ్ళ కాంతిని మెరుగుపరుస్తాయి

ఇందుకోసం మీరు కళ్ళకు నెయ్యి పూయాలి. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి