ఇంట్లో బల్లి కనిపిస్తేనే భయపడిపోతారు. అయితే ఈ జీవి సంపదకు సూచన ఇస్తుందని మీకు తెలుసా

అవును ఆలయంలో లేదా పూజ గదిలో బల్లులు కనిపించడం చాలా మంచి సంకేతం

భవిష్యత్ లో జరిగే సంఘటనలను కూడా సూచిస్తుంది. బల్లిని ఎక్కడ చూస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం

కొత్త ఇంట్లో లేదా ఇంట్లోకి ప్రవేశించే సమయంలో బల్లి కనిపిస్తే అది పూర్వీకులు లేదా తండ్రి రాకను సూచిస్తుంది

మీరు కలలో బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది భయంతో పారిపోతుంటే అది మంచి సంకేతం

ఇంట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బల్లులు పోరాడుతున్నట్లు కనిపిస్తే అది అశుభ సంకేతాలను ఇస్తుంది

బల్లుల పోరు కూడా ఇంట్లోని వ్యక్తుల మధ్య రిలేషన్‌ షిప్‌ని దెబ్బతీస్తుందని అర్థం. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతాయి

ఇంట్లో ఉన్న బల్లి భూమిలో పదే పదే కదులుతున్నట్లు లేదా పాకుతున్నట్లు కనిపిస్తే అది భూకంపం లేదా తుఫాను వంటి ప్రమాదాలను సూచించినట్లు